చావు కబురు చల్లగ...
"చావు కబురు చల్లగ చెప్పావురా","చావుకు రొజులు దగ్గర పడ్డాయి రా" అనేవి మన తెలుగు సినిమా లొ ఊత వాఖ్యాలు లాగ వాడటం ఒక మామూలు విషయం. అది కనిపెట్టి నట్టు వున్నాడు ఎవడొ...ఇదిగిదిగొ మన చావుకి ఎన్ని రొజులు వున్నయో ఇంచక్క చెప్పేస్తున్నాడు ఇక్కడ...
మీకు తెలుసుకొవాలి ఆంటె ఇక్కడ నొక్కండి.
నా వివరాలు తీసుకుని నేను ఇంకా నలబై రెండు సంవత్సరాలు బ్రతుకుతాను అని సెలవిచ్చారు వీరు..
విచిత్రమయిన, సరదాగ తీసుకోండి గురూ...

1 Comments:
Nice Post !
You should use a Telugu social bookmarking widget like PrachaarThis to let your users easily bookmark your blog posts.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home