Friday, April 13, 2007

మీరు వీరులా?

నాకు చాలా రొజుల తరువాతా ఖాళి దొరికి, ఎమి చెయ్యాలొ అర్థం కాక కొతి కొబ్బరి కాయ తొ అడుకునట్టు ఇంటెర్నెట్టు తొ ఆడుకుంటుండగా, ఒక ఊడ నుండి ఇంకొక ఊడ(అదే అండి, లింకు నుండి లింకు) వెలాడుతూ వెళ్ళి, ఒక విచిత్రమయిన వెబ్ సైటు దగ్గర ఆగాను. ఎందుకు అంటే, ముఖపేజి లొ, మనలని హేరొ గా సంభొదిస్తు, మీలొ మీకు మీరు గొప్ప కాదు అనే ఒక అభిప్రాయం వుంటుంది. కాని ప్రతి ఒక్కరి దగ్గర వీరత్వ లక్షణాలు వుంటాయి..మీలొ ఎంత వీరత్వం వున్నాదొ చూడటానికి ఒక చిన్న పరిక్ష అని వుంది…ఇంకెముంది, వెంటనే పరిక్ష రాసాను. అడిగిన ప్రశ్నలు చాల బగున్నాయి…..నేను ఇచ్చిన సమాధానాలతొ నా మనస్సు చదివి ఇచ్చిన జవాబు చూడండి…నవ్వు ఆగలేదు నాకు…ఎదొ మంచి సమయా కాలక్షేపం అయిపొయింది…మీకు కూడా పని లేక సమయం ఎలాగ గడపాలి అని అలొఛిస్తుంటె, ఈ క్రింది లింకు నొక్కండి.

http://www.howtobeahero.com

మరి నాకు వచ్చిన సమాధానం కూడా ఒక సారి చూడండి. మొదట వెటకారం అని అనిపించినా, క్రింద వార్నింగ్ చదివి అందరితొ పంచుగొదగ్గ విషయం అనిపించింది.

Rogue (2)
Warrior (4)
Wizard (32)
Paladin (13)

Your Profile:

You're intelligent, educated, and just a bit superior to everyone you know. If you're still in school, you probably make A's, if you're not too bored to waste the effort. If you work, your annoying boss relies on you to solve the problems no one else can figure out. You've never met a puzzle you can't solve. When it comes to leisure, you'd rather read, play a strategy game, or surf the 'Net than run around getting sweaty. You're a brainiac, and you're not ashamed to admit it.

Above all, you're a mastermind and a great thinker. You see the unknown as territory to be conquered, and the mysterious as something to be systematically unraveled. You don't have time for fools; you only spend your time with people who can comprehend your obfuscatory convolutions. You enjoy amassing knowledge, both useful and trivial.

A Warning:

Try to remember: you're not infallible. If people around you are all nodding and smiling, it may just be because they don't have the faintest idea what you're talking about. Check your facts and admit the possibility that even you can make mistakes. Loosen up. Make friends with a Rogue and have him or her try to poke holes in your theories. Who knows; you might actually have fun.

On another note - making plans and formulating theories can be quite stimulating, but at some point, you are going to have to actually DO something. Employ a Warrior, if necessary, to put your brilliant schemes into action. Just be sure your instruction manual is written in very small words

"

1 Comments:

Blogger Naga said...

బాగుంది టపా. థాంక్స్.

2:59 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home