Friday, February 09, 2007

వికిమేపియ

ఇప్పటికే వికిపిడియ అందరూ వినేవుంటారు...మీకు తెలిసిన విషయం ఎమయినా వుంటే, మీరు మీ వంతు అప్పటికే వున్నదానికి చెర్చేదే వికిపిడియ
ఈ కొవా లొనే ఇప్పుడు వికిమేపియ అని ఒక వెబ్‌-సైటు నేను ఈ మధ్య చూడటం జరిగింది. వెబ్‌ 2.0 యొక్క శక్తి ఎమిటొ ఇందులొ చూడవచ్చు.
మీ వూరు ఎక్కడ వుందొ చూసి, మీరు మీ ఇల్లు ని మార్కు చెసే వీలు ఇందులొ కల్పించారు. మరి ఇంక ఎందుకు అలస్యం, మీరు ఎక్కడ వున్నరొ చూసి, మీరుండే చొటు ని "కబ్జా" చెయ్యండి ఇందులొ. త్వరగా...లేకపొతే ఇది కూడ ఎవరొ ఆక్రమించేస్తారు.

నెను ఎక్కడ వుంటానొ తెలుసుకొవాలి అంటే, ఈ కింద జతపర్చిన లింకు ని నొక్కండి.

http://wikimapia.org/#y=47642463&x=-122140117&z=16&l=0&m=a&v=2