Thursday, October 19, 2006

జనని, జన్మ 'భూమీ

నేను ఈరొజు ఈనాడు లొ ఒక వ్యాసం చదివాను. నన్ను చాల అలొచింపచెసిన వ్యాసం అది..నేను చాల అలొచించాను తరువాత, అసలు నేను ఈ భూమి కి ఎమన్న వుపయొగపడుతున్నానా అని.

ఈ వ్యాసం చదవక ముందే, ఈ మధ్యన మా కార్యలయము లొ నా సహచరులు కొందరము కలిసి 'స్పందనా' అని ఒక బౄందము గా ఏర్పడ్డము. మా బౄందము లొ వాళ్ళు అందరూ ప్రతీ నెల ఎంతొ కొంత వీలు అయినంత డబ్బులు ప్రొగు చెసి ఎవరికయిన అవసరము అయిన వాళ్ళకి ఇద్దాము అని అలొచన. ఆ మధ్య మేము ఈనాడు లొ వచ్చిన కొన్ని ఆర్ధిక సహాయ వార్తలకి పంపిన ఈ-మెయిలు కి ఇంతవరకు సమాధానం రాలేదు.

ఈ వ్యాసము చదివిన ఎవరయిన ఎమన్నా మంచి సలహాలు(మేము సహాయం చెయ్యటానికి) వుంటె ఇవ్వమని నా చిన్న మనవి.

పయిన వార్త చదివిన తరువత అని పిస్తుంది, సంఘ సేవతొ మెము మా చదువుకి కొంచం లొ కొంచం సార్ధకత చూపగలం అని.


Hats off to you 'Bhoomi'.

1 Comments:

Blogger spandana said...

TMD (To Make a Difference) గ్రూప్ కూడా అలాంటిదే. మీరు కూడా సభ్యులు కండి. http://groups.yahoo.com/group/tomakeadifference/join

--ప్రసాద్
http://blog.charasala.com

2:04 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home